సమగ్ర శిక్షా గుంటూరు
Friday, November 27, 2020
ఫిట్ ఇండియా స్కూల్ వీక్
📚✍ఫిట్ ఇండియా
స్కూల్ వీక్✍📚
ఫిట్ ఇండియా స్కూల్ వీక్ రె పిల్లల్లో శారీరక వ్యాయామం పట్ల క్రీడల పట్ల ఆసక్తి పెంచి, ప్రోత్సహించటం, అలవాటు చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. బాల్యంలోనే చిన్నారులను క్రీడలవైపు ప్రోత్సహిం చటం మంచిదనే ఉద్దేశంతో ఫిట్ ఇండియాను పాఠశాలలకు పరిచయం చేస్తున్నారు. పాఠశాల స్థాయిలోనే ఫిట్ నెసకు ప్రాధాన్యం ఇవ్వాలసిన అవసరాన్ని రిజిజు నొక్కి చెప్పారు.దేశం ఫిట్ గా ఉండాలంటే విద్యార్థులే దానికి చోదకశక్తి అన్నారు.పెద్ద సంఖ్యలో పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవ టానికి ఆసక్తి చూపటం, వారం వారం ఈ సంఖ్య పెరగటం ఎంతో సంతోషాన్ని చ్చిందన్నారు.కరోనా నేపథ్యంలో కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment