సమగ్ర శిక్షా గుంటూరు

Wednesday, August 25, 2021

Asst. Sectoral Officer(Assistant Alternative Schooling Coordinator) in the District Project Office of SAMAGRA SHIKSHA.Guntur Notification 2021 :: :: Notification

సమగ్ర శిక్షా గుంటూరు జిల్లా కార్యాలయము నందు ఖాళీగా ఉన్న Assistant Alternative Schooling Coordinator పోస్టుకు విదేశీ సేవా నిబంధనలు మరియు షరతులలో డిప్యూటేషన్ పద్దతిన పనిచేయుటకు ఆసక్తి గల అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ (పాఠశాల విద్య శాఖలో పనిచేయు చున్న వారు) నుండి ధరఖాస్తులు కొరడమైనది. . తేదిః 01-07-2021 నాటికి 50 సంవత్సరముల లోపల వయస్సు వున్న వారు అర్హులు , వారి ధరఖాస్తులను సంబంధిత అధికృత అధికారి వారి ద్వారా జిల్లా కార్యాలయము నకు తేది : 01 -09-2021 సాయంత్రము 05-00 గంటల లోపల, అన్ని విద్యార్హత సర్టిఫికెట్సు, ధరఖాస్తునకు జతపరిచి కార్యాలయమునకు చి అందజేయవలసినదిగా తెలియజేయడమైనది. పూర్తి వివరాలకు https://samagrashikshaguntur.blogspot.com/ వెబ్ సైట్ ని కాని , సమగ్ర శిక్షా జిల్లా కార్యాలయాన్ని కాని సంప్రదించవలెను. ధరఖాస్తులు అందజేయుటకు చివరితేది : 01-09-2021 నియామక పోస్టు వివరాలు: Assistant Alternative Schooling Coordinator
APPLICATION FORM PAGE 1
APPLICATION FORM PAGE 2
APPLICATION FORM PDF