పత్రికా ప్రకటన.
జిల్లా సమగ్ర శిక్షకార్యాలయము, గుంటూరు నందు గల APO ASST. సెక్టోరల్-01 పోస్టునకు deputation on ఫారెన్ సర్వీస్ టర్మ్స్ మరియు నిబంధనలను అనుసరించి పనిచేయుటకు అర్హులైన, దరఖాస్తులు ఆహ్వానించడమైనది. దరఖాస్తుదారులు పూర్తిచేసిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, గుంటూరు నందు గల జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయము, గుంటూరు నందు అందజేయవలసినదిగా తెలియ జేయడమైనది. పూర్తి వివరములకు samagrashikshaguntur. blogspot.com వెబ్ సైట్ నందు లేదా ఈ కార్యాలయము నందు సంప్రదించగలరు.
జిల్లా విద్యాశాఖాధికారి, ఎక్స్ అఫీసియో
జిల్లా ప్రాజెక్టు కో-ఆర్డినేటర్,
సమగ్ర శిక్ష, గుంటూరు

No comments:
Post a Comment