సమగ్ర శిక్షా గుంటూరు

Sunday, November 5, 2023

 

పత్రికా ప్రకటన

            ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని  సమగ్ర శిక్ష ప్రాజెక్ట్  నందు  ఉన్న భవిత కేంద్రాలలో 

2023-24 విద్యా సంవత్సరానికి సహిత విద్యా రిసోర్స్ పర్సన్ పోస్టులకు సంబంధించి సెలక్ట్ అయిన  

వారి జాబితా  విడుదల చేసినట్లు  సమగ్ర శిక్ష అదనపు  ప్రాజెక్ట్ కోఆర్డినేటర్,గుంటూరు, 

శ్రీమతి  జి.  విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు .

 

                                                                             అదనపు  ప్రాజెక్ట్ కోఆర్డినేటర్

                                                                           సమగ్ర శిక్ష ,గుంటూరు


SELECTION LIST



No comments:

Post a Comment