సమగ్ర శిక్ష అమరావతి రాష్ట్ర పథక
సంచాలకుల ఆదేశముల అనుసరించి గుంటూరు లోని మిర్చియార్డు సమీపము లో వలస వచ్చిన తల్లిదండ్రుల పిల్లలకు సీజనల్ హాస్టల్లో
నిర్వహించడానికి రిజిస్టర్ కాబడిన స్వచ్ఛంద సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు జిల్లా విద్యా
శాఖాధికారి మరియు ఎక్స్ అఫీషియో జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీమతి సి,వి. రేణుక తెలియజేశారు.
జిల్లాకు మొత్తం 27 సేజనల్ హాస్టల్లో మంజూరు చేయబడినవని స్వయం సహాయక సంఘాలు మరియు
రిజిస్టర్ కాబడిన స్వచ్ఛంద సంస్థల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు
స్వయం సహాయక సంఘాల వారు వారి ప్రాజెక్టు డైరెక్టర్ వారి అనుమతితో దరఖాస్తు
చేయవలెను అనుబంధ శాఖల వారు వారి యొక్క రాతపూర్వక దరఖాస్తును మెయిల్ ద్వారా గాని
లెటర్ ద్వారా గాని తెలియపరచవలెను స్వచ్ఛ. ంద సంస్థల వారు వారి సంఘము సొసైటీ
రిజిస్ట్రేషన్ యాక్ట్ 18 60 ద్వారా గుర్తింపు పొంది మూడు
సంవత్సరముల అనుభవం కలిగి ఉండాలని తెలియజేశారు స్వచ్ఛంద సంస్థల గత మూడు సంవత్సరముల
ఆడిట్ కాపీలు సమస్త బైలా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ దర్పన్ ఐడి తో కూడిన ప్రపోజల్ గుంటూరు
సమగ్ర శిక్ష వారి కార్యాలయంలో ఈనెల. 25వ
తేదీ సాయంత్రం ఐదు గంటల లోపుగా సమర్పించాలని తెలియజేశారు పూర్తి వివరాల కోసం ఏ ఎల్
ఎస్ కోఆర్డినేటర్ సెల్ నెంబర్ 9885533308 సంప్రదించాలని ఆమె తెలియజేశారు.
ఎక్స్ అఫీషియో జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్
Documents:
• The Project proposal should be as per guidelines mentioned herein and should be accompanied by the following documents:
• Covering letter showing interest to work with the APSS duly accepting the Project’s conditions and objectives to achieve.
• NGO’s Geographical area of operation (as per the society’s Memorandum of Association).
• Monitoring plan (with specific time-frame).
• Manpower particulars of organization (paid staf, volunteers etc.,).
• Copy of the registration certificate.
• Memorandum of Understanding (MoU in the SSA prescribed format)
• Certified copy of the memorandum and rules of the organization.
• Annual report (audited) of the past three years.
• Certified copy of PAN card of Society/Trust.
• List of Executive Committee Members, their address and contact numbers.
• Photo copy of Bank pass-book of the NGO/SHG.
Undertaking:
• The Grantee will execute an undertaking to the efect that grantee
will Abide by all conditions of the grant.
• Not divert the grants for other than the purpose for which they are
sanctioned and entrust of the scheme of work concerned to other
institution(s) or organization (other than approved ones).
• All documents (each page) should be duly signed and stamped by
the applicant and Chairman of the organization. The NGO/SHG
should be able to produce any original document on demand by
APSS.Scrutinizing