సమగ్ర శిక్షా గుంటూరు

Monday, August 5, 2024

MIS . CMO, and ASO post కు deputation on ఫారెన్ సర్వీస్ టర్మ్స్ మరియు నిబంధనలను అనుసరించి పనిచేయుటకు దరఖాస్తులు

 జిల్లా సమగ్ర శిక్షకార్యాలయము, గుంటూరు నందు గల Community Mobilization Officer (CMO) సెక్టోరల్-01 పోస్టునకు మరియు MIS& Planning Co-Ordinator (MIS)  సెక్టోరల్-01 మరియు Assistant Statistical Officer (ASO)-01 పోస్టునకు deputation on ఫారెన్ సర్వీస్ టర్మ్స్ మరియు నిబంధనలను అనుసరించి పనిచేయుటకు, నోటిఫికేషన్ తేదీ నాటికి 55 సంవత్సరముల లోపు వయస్సు కలిగి, పాఠశాల సబ్జెక్టులు కలిగి, గుంటూరు జిల్లా నందలి ప్రభుత్వ పాఠశాలలో /జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో/ మున్సిపల్ మేనేజ్ మెంట్ యందు పని చేయుచూ, QUALIFICATIONS  కలిగియున్న  School Assistants నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. పూర్తిచేసిన దరఖాస్తులను ది:    04 -09-2024  నుండి  ది:   09 -09-2024 సాయంత్రము 05.00 గం.లలోపు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, గుంటూరు నందు గల జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయము నందు అన్ని విద్యార్హతా నకలు ధ్రువ పత్రములతో మరియు ఇతర నకలు ధ్రువ పత్రములతో వారు పనిచేయుచున్న అధికారి వారితో సంతకము చేయించి అందజేయవలసినదిగా తెలియ జేయడమైనది. పూర్తి వివరములకు samagrashikshaguntur. blogspot.com వెబ్ సైట్ నందు లేదా ఈ కార్యాలయము నందు సంప్రదించగలరు.

                      జిల్లా విద్యాశాఖాధికారి, ఎక్స్ అఫీసియో  ప్రాజెక్టు కో-ఆర్డినేటర్,సమగ్ర శిక్ష, గుంటూరు.  

The eligibility & qualifications for the post of Community Mobilization Officer (CMO) as shown below:

SL.No

Category of the post

Eligibility Criteria

1

Community Mobilization Officer(CMO)

School Assistants (8 years in the cadre) of Govt/ZP/Municipal Managements having P.G in School subjects , candidates should have basic computer skills

 

The eligibility & qualifications for the post of Planning & MIS Co- Ordinator as shown below:

SL.No.

Category of the post

Eligibility Criteria

1

 

Planning & MIS Co-Ordinator

 

School Assistants (8 years in the cadre) of Govt/ZP/Municipal Managements having P.G in Mathematics/Statistics with Post Graduate Degree/ Diploma in Computers from recognized Universities/Institutions


SL.No.

Category of the post

Eligibility Criteria

1

 

Assistant Statistical Officer

 

School Assistants (5 years in the cadre) of Govt/ZP/Municipal Managements having P.G in Mathematics/Statistics with Post Graduate Degree/ Diploma in Computers from recognized Universities/Institutions